Language Settings
Select Website Language

Hi-Tech Engineers IPO: లిస్టింగ్‌కు ముందే సంచలనం.. 244 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన హై-టెక్ ఇంజనీర్స్ IPO

1 week ago

Hi-Tech Engineers IPO: హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ సంస్థ హై-టెక్ ఇంజనీర్స్‌ IPOకు ఇన్వెస్టర్లు భారీగా స్పందించారు. రూ.135.73 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వచ్చిన ఈ ఇష్యూ చివరి రోజు నాటికి ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. సెప్టెంబర్ 1న BSE, NSEలో షేర్లు లిస్ట్ కానుండటంతో లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది.
Click here to Read More
Previous Article
Tamil Nadu govt promises steps in 3 days to check essential commodity price surge
Next Article
8th Pay Commission: ఉద్యోగులకు ఎగిరి గంతులేసే బంపర్ న్యూస్.. ఒక్కొక్కరికి అత్యంత భారీగా పెరగనున్న బేసిక్ శాలరీ!

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment