Language Settings
Select Website Language

8th Pay Commission: ఉద్యోగులకు ఎగిరి గంతులేసే బంపర్ న్యూస్.. ఒక్కొక్కరికి అత్యంత భారీగా పెరగనున్న బేసిక్ శాలరీ!

1 week ago

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కీలక దశకు చేరుకుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు 3.61 నుంచి 4.00 వరకు పలు ప్రతిపాదనలు చేశాయి. ఇవి అమలైతే ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస మూల వేతనం సుమారు రూ.65 వేల నుంచి రూ.72 వేల వరకు చేరే అవకాశం ఉంటుంది. అయితే ఇవి కేవలం డిమాండ్లు మాత్రమే.. తుది నిర్ణయం 8వ వేతన సంఘం సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఉంటుంది.
Click here to Read More
Previous Article
Hi-Tech Engineers IPO: లిస్టింగ్‌కు ముందే సంచలనం.. 244 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన హై-టెక్ ఇంజనీర్స్ IPO
Next Article
WTC Points Table: చేజారిన విజయం.. తగ్గిన పాయింట్లు.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ లెక్కలు ఇవే

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment