Language Settings
Select Website Language

VB-G RAM G Scheme: ఉపాధి హామీ పథకంతో కేంద్రం అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఇకపై కూలీలు అలా చేయాల్సిందే!

1 week ago

VB-G RAM G Scheme: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, పారిశుధ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, గ్రేవాటర్ నిర్వహణ వంటి పనులతో అనుసంధానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. తీవ్ర నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నిధుల్లో అధిక భాగాన్ని నీటి సంరక్షణ పనులకే కేటాయించాలని స్పష్టం చేసింది.
Click here to Read More
Previous Article
Petrol Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉందా? తాజా రేట్లు చెక్ చేయండి
Next Article
Adiós a Rubén Rada, el embajador que elevó el candombe uruguayo hasta los premios Grammy

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment