Language Settings
Select Website Language

Team India: పంత్‌పై అశ్విన్ ఫైర్.. 50 టెస్టులు ఆడినా అవే తప్పులు.. ఏకిపారేసిన వెటరనర్

1 week ago

Team India: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఆటతీరు, షాట్ సెలెక్షన్‌పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్‌లో పంత్‌పై తాను పెట్టుకున్న అంచనాలు ఇప్పటివరకు నెరవేరలేదని అశ్విన్ స్పష్టం చేశాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే పంత్ వన్డేలు, టీ20 జట్లలో స్థానం దక్కించుకోలేకపోతున్నాడని విమర్శించాడు.
Click here to Read More
Previous Article
భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్... అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్
Next Article
Tamil Nadu govt drops Periyar, Ambedkar, Nehru references from social justice note

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment