Language Settings
Select Website Language

Odisha CM Mohan Charan Majhi : జాజ్పూర్లో వరద బీభత్సం..!

3 weeks ago

ఒడిశాలో వరద పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో సీఎం మోహన్ చరణ్ మాఝీ జాజ్పూర్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సహాయం, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం పరిశీలించారు.
Click here to Read More
Previous Article
Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ
Next Article
"US Will Bomb The S*** Out Of Oman If It Gets In Way": Trump's Hormuz Warning

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment