Language Settings
Select Website Language

Kim Jong Un & Family : కుటుంబంతో కిమ్ జంగ్ ఉన్

3 weeks ago

జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొంది 81 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని పియోంగ్యాంగ్లో నిర్వహించిన విముక్తి దినోత్సవ (Liberation Day) వేడుకల్లో ఆ దేశాధినేత కిమ్ జంగ్ ఉన్ పాల్గొన్నారు. ఆయన సతీమణి రీ సోల్ జూ మరియు కుమార్తె కిమ్ జూ ఏలతో కలిసి పియోంగ్యాంగ్లోని 'లిబరేషన్ టవర్' మరియు విప్లవ వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు.
Click here to Read More
Previous Article
Independence Day Celebrations | 5 వేల మంది ప్రత్యేక అతిథులతో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Next Article
IND vs SL 1st Test: స్ఫూర్తిని మరిచి శ్రీలంక తొండాట.. జైస్వాల్‌కు అన్యాయం.. బౌలర్ తప్పు వల్ల రనౌట్!

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment