Language Settings
Select Website Language

Indian Railways: రైల్వే స్టేషన్లో వాటర్ తాగేవారికి బంపర్ న్యూస్.. తాగునీటిపై రైల్వే శాఖ సంచలన నిర్ణయం

2 weeks ago

Indian Railways Drinking Water Alert: రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు అందించడంపై భారతీయ రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో నీటి ట్యాంకులు, పైప్‌లైన్లు, వాటర్ కూలర్లు, RO, UV ప్లాంట్లు, వాటర్ వెండింగ్ మెషీన్లతో పాటు నీటి సరఫరా వ్యవస్థ మొత్తాన్ని సమగ్రంగా తనిఖీ చేసి శుభ్రపరచాలని ఆదేశించింది. నీటి వనరు నుంచి ప్రయాణికులు తాగే కుళాయి వరకు ప్రతి దశలో నాణ్యతను పరిశీలించి, లోపాలు కనిపిస్తే వెంటనే సరిచేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Click here to Read More
Previous Article
"Standard Practice": Sources On India's Request At PM-Trump Press Meet
Next Article
ఈ రైలు కిటికీ తెరిస్తే ప్రకృతి అందాలే అందాలు... ఈ 9 వందే భారత్ రూట్లు మిస్ అవ్వకండి

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment