Language Settings
Select Website Language

Gold Price: బంగారం కొందామంటే బెంబేలెత్తాల్సిందే.. వెండి రేట్లకు రెక్కలు.. నెలలో ఎంత పెరిగాయంటే?

1 week ago

Gold Price: శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్న వేళ.. పసిడి, వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత నెల రోజుల్లో భారీగా పెరిగిన ఈ విలువైన లోహాల ధరలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు మారడంతో బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా పతనం కనిపించింది. మరి హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎంత తగ్గాయి? 10 గ్రాముల పసిడిపై, కిలో వెండిపై ఎంత తేడా వచ్చిందో తెలుసా?
Click here to Read More
Previous Article
Présidentielle: le RN veut "sanctionner le port du voile" par une amende
Next Article
Ligue 1: New leaders Monaco defeat Marseille thanks to Brunner

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment