Language Settings
Select Website Language

Gold Loan: గోల్డ్ లోన్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్.. ఎందుకంటే?

2 weeks ago

Gold Loan Boom: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో సుమారు 20 శాతం వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది.
Click here to Read More
Previous Article
जंगली सुअर भगाने के लिए खेत में बिछाया बारूद, खुद ही चपेट में आया किसान, उड़ गए चिथड़े, पत्नी और बेटी भी घायल
Next Article
GK: ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో తెలుసా? డైనోసార్ల కంటే ముందే ప్రవహించిన నది!

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment