Language Settings
Select Website Language

Gold: కుప్పలు కుప్పలుగా బంగారం తరలింపు.. ఉన్నదంతా బయటకు తీస్తున్నారు! ముందు ముందు ఏం జరగనుంది?

5 days ago

Gold Reserves: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ నెదర్లాండ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బిలియన్ల డాలర్ల విలువైన తమ బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని అమెరికా, కెనడా నుంచి లండన్‌కు తరలించింది. సంక్షోభ సమయంలో బంగారం సులభంగా అందుబాటులో ఉండేలా ముందస్తు సంసిద్ధతలో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) వెల్లడించింది.
Click here to Read More
Previous Article
Petrol Price Today: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే? ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇవే
Next Article
Uber Job Cuts: ఉబెర్‌లో భారీ ఉద్యోగ కోతలు.. ఏకంగా 3,400 మందికి షాక్! కారణం ఇదే

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment