Language Settings
Select Website Language

Aadhaar Loan: ఆధార్ ఉంటే రూ.3 లక్షల లోన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ నిజమేనా?

1 week ago

Aadhaar Loan: ఆధార్ కార్డు వివరాలు ఇస్తే చాలు.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘ప్రధాన మంత్రి రుణ పథకం’ పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి లింకులు, మెసేజ్‌లను నమ్మి ఆధార్, బ్యాంక్ వివరాలు, OTPలను షేర్ చేస్తే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Click here to Read More
Previous Article
Meta acuerda pagar hasta 18.000 millones de dólares por acusaciones sobre adicción de menores a sus redes
Next Article
TN govt issues show-cause notices to SC/ST commission members, alleges misuse of powers

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment