Language Settings
Select Website Language

పిల్లల సోషల్ మీడియా వ్యసనంపై మెటాకు బిగ్ షాక్..17 బిలియన్ డాలర్ల డీల్

1 week ago

టీనేజర్ల సోషల్ మీడియా వినియోగం, మానసిక ఆరోగ్యంపై ప్రభావానికి సంబంధించి మెటాపై కొనసాగుతున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. 47 రాష్ట్రాలు దాఖలు చేసిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుమారు 17 బిలియన్ డాలర్ల భారీ సెటిల్‌మెంట్‌కు మెటా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా పిల్లలు, టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్ టైమ్, కంటెంట్, తల్లిదండ్రుల నియంత్రణలకు సంబంధించి మరిన్ని భద్రతా చర్యలు తీసుకోనుంది.
Click here to Read More
Previous Article
Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకుల్లేవ్.. ఈరోజు ధరలు ఎంత పెరిగాయంటే?
Next Article
Goa Tourism: గోవాలో టూరిజం మాత్రమే కాదు... డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు... ఇన్వెస్టర్ల ఫోకస్

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment