Language Settings
Select Website Language

IND vs SL: వీడు మారడు.. నీకు ఇదేం మాయ రోగం రా బాబు! బాగుపడ్డావ్ అనుకునేలోపు నేనింతే అన్నట్లు ఆడతావ్!

3 weeks ago

శ్రీలంక(IND vs SL)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) పట్టుబిగించింది. మూడో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. మానవ్ సుతార్ 4 వికెట్లు..రవీంద్ర జడేజా 3 వికెట్లు సాధించారు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది.
Click here to Read More
Previous Article
తల్లి గాజులతో మొదలైన వ్యాపారం... రూ.11 వేల కోట్ల సామ్రాజ్యం... ఇదీ 'డబ్బులు ఊరికే రావు' వెనుక స్ఫూర్తినిచ్చే కథ
Next Article
Trump Cites Indian Poll Chief's Question To Make A Case For Save America Act

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment