Language Settings
Select Website Language

Annapoorani scheme: తమిళనాడులో అన్నపూర్ణి పథకం.. ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. సీఎం విజయ్ ప్రకటన

2 weeks ago

Annapoorani scheme: ఈ పథకం ద్వారా తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 1 కోటి 30 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల సామాన్య గృహిణులపై పడుతున్న భారాన్ని తగ్గించాలన్నదే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Click here to Read More
Previous Article
Kriti Sanon: కృతి సనన్ ఏంటీ దరిద్రం.. యాడ్‌లో సీక్రెట్ ప్లేస్‌ని అంత ఓపెన్‌గా చూపించాలా అంటూ ట్రోల్స్
Next Article
IND vs SL: లైన్ దాటితే చూస్తూ ఊరుకోను.. అందుకే తలతో ఢీ కొట్టా! హెడ్‌బట్‌పై జైస్వాల్ కామెంట్స్

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment