Language Settings
Select Website Language

దేశంలో ఇక విమాన ప్రయాణం మరింత ఈజీ.. 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు.. కేంద్రం భారీ ప్లాన్

6 days ago

100 New Airports in India: దేశ విమానయాన రంగంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు సుమారు రూ.28,840 కోట్లతో సవరించిన ఉడాన్ పథకాన్ని అమలు చేయనుంది. టైర్-2, టైర్-3 నగరాలు, మారుమూల ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంచడంతో పాటు, హబ్-అండ్-స్పోక్ మోడల్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Click here to Read More
Previous Article
IRCTC Tour: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు... రూ.16 వేలకే ఏడు క్షేత్రాల దర్శనం
Next Article
Bank Loans: బ్యాంకుల్లో రూ.5 లక్షల కోట్ల అదనపు డబ్బు... ఇక లోన్లు తీసుకునేవారికి పండగేనా?

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment